Category: News Daily

SRH vs MI: ముంబై ఇండియన్స్ దూకుడు – వరుసగా నాలుగో విజయం

SRH vs MI: ఐపీఎల్ 2025 (18వ సీజన్)లో ముంబై ఇండియన్స్ చెలరేగిపోతోంది. ప్రారంభ మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు, ఆ తర్వాత వరుసగా నాలుగు విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో…

Congress : తెలంగాణలో పీసీసీ అబ్జర్వర్ల నియామకం.. 70 మంది నేతలకు బాధ్యతలు

Congress : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ట్రవ్యాప్తంగా పీసీసీ అబ్జర్వర్లను నియమించింది. బుధవారం గాంధీ భవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని 35 జిల్లాలకు ఇద్దరు చొప్పున మొత్తం 70 మంది నేతలను అబ్జర్వర్లుగా…

Pakistan: ‘‘భారత్ మాపై దాడి చేస్తే..’’. పాక్ మాజీ మంత్రి సంచలన పోస్ట్..

Pakistan: పహల్గామ్ దాడితో భారత్ తీవ్ర ఆవేదనలో ఉంది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకున్న టెర్రరిస్టులు, 28 మంది కిరాతకంగా చంపారు. ఈ దాడి వెనక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన ‘‘టీఆర్ఎఫ్’’ ఉన్నట్లు…

Pahalgam Terror Attack: పాకిస్తాన్ కు వ్యతిరేకంగా “భారత్ దౌత్యపరమైన దాడి”..

పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ముక్తకంఠంతో నినదిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ పై చర్యలు చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సీసీఎస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో…

Indus Water Treaty: పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం.. ‘‘సింధు జలాల ఒప్పందం రద్దు’’.. అసలు ఏమిటీ ఒప్పందం..

Indus Water Treaty: దాయాది దేశం పాకిస్తాన్ భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూనే ఉంది. మంగళవారం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్‌లో సాధారణ టూరిస్టులను టార్గెట్ చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ…

Off The Record : హైదరాబాద్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌కు BRS దూరం.. చర్చనీయాంశంగా BRS వైఖరి

బీఆర్‌ఎస్‌ అధిష్టానం దేన్నుంచో తప్పించుకోబోయి… ఇంకెక్కడో ఇరుక్కుపోయిందా? హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నిక పార్టీని ఇరికించేసిందా? ఇప్పుడు గులాబీ పార్టీకి కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏంటి? దాని గురించి అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటి? హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌…

SRH vs MI: 300 పరుగులేమో కానీ.. అందులో సగం కూడా చేయలేకపోయారుగా!

SRH vs MI: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటింగ్ లైనప్ ఆరంభంలో తడబడినప్పటికీ హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్‌ల బ్యాటింగ్‌ తో చెప్పుకోతగ్గ స్కోర్ చేయగలిగింది. టాస్ గెలిచిన…

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

ఉగ్రవాదులను వేటాడి మట్టుబెట్టాలి.. పహల్గామ్ ఉగ్రదాడి భారత దేశంపై దాడిగా భావించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్ర వాదులకు కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇవ్వాలి అని కోరారు. జాతీయ భద్రతపై కేంద్రం అఖిలపక్ష…

Pahalgam terror attack: పాక్‌పై ప్రతీకారం.. “సింధు జలాల ఒప్పందం” రద్దు, వాఘా మూసివేత..

Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్ర ఘటనకు భారత్ పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. పాకిస్తాన్‌తో 1960లో చేసుకున్న ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అటారీ-వాఘా సరిహద్దును మూసేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో…

Allu Arjun Atlee: అల్లు అర్జున్ సినిమా కోసం హాలీవుడ్ యాక్టర్?

అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్‌లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌కి 22వ సినిమా కాగా, అట్లీకి ఇది ఆరవ సినిమా కానుంది. ఇక ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సినిమాకి…

Sandeep Sharma: ఏంటి బ్రో ఇలా వేశావ్.. ఒక్క ఓవర్‌లో 11 బాల్స్.. ఐపీఎల్‌ చరిత్రలో చెత్త రికార్డు?

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాల్సిందే అంటూ టీంలు పోటీ పడుతున్నాయి. మరోవైపు.. ప్రముఖ టీంలు, ఐదు సార్లు కప్పులు కొట్టిన జట్లు ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌ చెతికలపడ్డాయి. మన…

TrinadhaRao Nakkina : ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు.. త్రినాథరావు నక్కిన ఆవేదన..

TrinadhaRao Nakkina :ట్యాలెంటెడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటారు. ఆయన చేసే కామెంట్లు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతాయి. మొన్న ధమాకా సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన నిర్మిస్తున్న మూవీ చౌర్య పాఠం. నిఖిల్ గొల్లమూరి…

DC vs RR : ముగిసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2025లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా బరిలోకి…

Nagar Kurnool: నేటి నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం..

నేటి నుంచి నల్లమల చెంచుల ఆరాధ్య దైవం సలేశ్వరం జాతర ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జాతర కొనసాగనున్నది. తెలుగు రాష్ట్రాల తోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు, యాత్రికులు హాజరుకానున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ…

Vontimitta Kalyanam 2025: నేడు ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం!

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరగనుంది. శుక్రవారం సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్య పండు వెన్నెలలో రాముల వారి కళ్యాణం వైభవంగా జరగనుంది. సీతారాముల కల్యాణోత్సవానికి వైఎస్సార్‌ జిల్లా యంత్రాగం, టీటీడీ కలిసి సర్వం సిద్ధం చేశాయి.…

US: న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

అమెరికాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు మరణించారు. న్యూయార్క్ నగర మేయర్ ఈ సమాచారాన్ని మీడియాకు తెలిపారు. మృతుల్లో స్పెయిన్‌కు చెందిన పైలట్, ఒక కుటుంబం ఉన్నారు.…

PM Modi: నేడు కాశీలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.3,884.18 కోట్లతో శంకుస్థాపనలు

PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (ఏప్రిల్ 11న) వారణాసిలో పర్యటించనున్నారు. దీంట్లో భాగంగా రూ.3,884 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇక, ఉదయం 10 గంటలకు ఆయన వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ…

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

నేడు ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం.. సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్య పండు వెన్నెలలో పౌర్ణమి రోజున జరగనున్న రాముల వారి కళ్యాణం ఇవాళ బెంగుళూరుకు వెళ్లనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన…

Tahawwur Rana: ఉగ్రవాది తహవూర్ రాణాకు ఎన్ఐఏ 18 రోజుల కస్టడీ

ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి తహవూర్ రాణాను భారత్ కు తీసుకువచ్చిన తర్వాత గురువారం పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రాణాను 18 రోజుల NIA కస్టడీకి అప్పగించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు 26/11 ముంబై ఉగ్రవాద దాడి…

TGPSC : సీడీపీవో అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల

TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గురువారం ఓ ముఖ్య ప్రకటనను విడుదల చేసింది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO), అదనపు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్…

Off The Record : గోరంట్ల మాధవ్ బాటలో SI సుధాకర్ యాదవ్..?

నిన్న మాధవ్.. నేడు యాదవ్… సీఐ రూట్‌లోనే ఎస్సై కూడా ఖాకీ వదిలేసి ఖద్దర్‌ తొడగాలనుకుంటున్నారా? వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మీద ఎస్సై సుధాకర్‌ యాదవ్‌ డైరెక్ట్‌ అటాక్‌కి… బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ గట్టిగానే వినిపిస్తోందా? ఆయనకు రాజకీయ ఉద్దేశ్యాలున్నాయని వైసీపీ చేస్తున్న…

Ponguleti Srinivas : పేదల పాలన ఇది.. రైతన్నలకు భరోసా, ఇళ్లతో చిరునవ్వులు

Ponguleti Srinivas : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతుల సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నిస్వార్థంగా అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. మన ఇందిరమ్మ…

Off The Record : ఇద్దరి నేతల మధ్య అగ్గి రాజేసిన NRGS పనుల ప్రొసీడింగ్స్

ఆవులు ఆవులు పొడుచుకుంటే…. మధ్యలో దూడలు నలిగిపోయినట్టుగా అక్కడి రాజకీయం మారిందా? రాష్ట్ర స్థాయి హయ్యెస్ట్‌ పోస్టుల్లో ఉన్న ఆ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అనడం సెగలు పుట్టిస్తోందా? ఎవరికి వారు ప్రోటోకాల్‌తో కొట్టే ప్రయత్నం చేయడం రక్తి…

RCB vs DC: ఆర్సీబీ దూకుడును కట్టడి చేసిన డీసీ బౌలర్లు.. ఢిల్లీ క్యాపిటల్ టార్గెట్ ఎంతంటే?

RCB vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు…

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

నేను మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కి పడడం ఎందుకు .. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నైతిక విలువల గురించి తన అభిప్రాయాలు వెల్లడించగానే, ఎమ్మెల్యే…

TAHAWWUR RANA: తహవూర్ రాణాని అధికారికంగా అరెస్ట్ చేసిన ఎన్ఐఏ..

TAHAWWUR RANA: 26/11 ముంబై ఉగ్రదాడి కుట్రదారు, ఉగ్రవాది తహవూర్ హుస్సేన్ రాణానికి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారికంగా అరెస్ట్ చేసింది. భారత అధికారులు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నుంచి రొమేనియా మీదుగా ఛార్టెడ్ ఫ్లైట్‌లో ఢిల్లీకి తీసుకువచ్చారు. ఢిల్లీకి తీసుకువచ్చిన…

Off The Record : అబ్బయ్య చౌదరిని కేసుల భయాలు వెంటాడుతున్నాయా..?

అక్కడ మొన్నటిదాకా కాలర్ ఎగరేసుకు తిరిగిన వైసిపి నాయకులు, కార్యకర్తలు ఇపుడు కన్ఫ్యూజన్లో పడ్డారా? ఆయన అండ చూసుకుని విచ్చలవిడిగా చెలరేగిపోయి తప్పు చేశామా అంటూ… ఇప్పుడు ఫీలవుతున్నారా? ఓడిపోయాక చాప చుట్టేసిన లీడర్‌ తమను నిండా ముంచేశారంటూ తెగ ఫీలైపోతున్నారా?…

Bangladesh: బంగ్లాదేశీయులు బాటా, పిజ్జా హట్, కేఎఫ్‌సీలపై ఎందుకు దాడులు చేస్తున్నారు..?

Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో మత ఛాందసవాదం మరింత పెరిగింది. బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత అయిన మహ్మద్ యూనస్ కూడా రాడికల్ ఇస్లామిక్ సంస్థలైన ‘‘జమాతే ఇస్లామీ’, ‘‘హిజ్‌బుత్ తెహ్రీర్’’ వంటి సంస్థలపై మెతక వైఖరి…

Puri – Sethupathi: ఇట్స్ అఫీషియల్.. టబు ఆన్ డ్యూటీ

వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతితో ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఛార్మి కౌర్ నిర్మాతగా నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెరమీదకి వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో…

Mouth Ulcers: నోటి పుండ్లు ఎందుకు వస్తాయి? వస్తే ఎలా తగ్గించుకోవాలంటే!

Mouth Ulcers: నోటి లోపల చిన్న చిన్న గాయం లేదా పుండ్ల రూపంలో కనిపించే మౌత్ అల్సర్లు చాలా మందిలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్య. ఇవి తినే సమయంలో, మాట్లాడే సమయంలో చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన…

SP Shabarish : ఆదివాసులపై మావోయిస్టుల బెదిరింపులు అర్థరహితం.. ఎస్పీ శబరీష్

SP Shabarish : ములుగు జిల్లా కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు బాంబులు పెట్టినట్టు మంగళవారం ఓ లేఖ ద్వారా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ గారు స్పందించారు. ప్రజల్లో భయం కలిగించే…

Off The Record: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా జనసమీకరణ కోసం టార్గెట్స్

ప్లీనరీ సక్సెస్‌ కోసం గులాబీ అధిష్టానం స్పెషల్‌ స్కెచ్‌ వేసిందా? పైకి ఎన్ని గొప్పలు చెబుతున్నా…. జన సమీకరణ విషయంలో డౌట్స్‌ ఉన్నాయా? అందుకే పార్టీ నాయకులకు బంపరాఫర్‌ ప్రకటించేసిందా? చెప్పాల్సింది చెప్పేసి… ఇక మీ ఇష్టం…. మీ సత్తా…. నిరూపించుకోండని…

UP: ‘‘డ్రమ్‌లో ముక్కలవ్వడం ఇష్టం లేదు’’.. భార్య అక్రమ సంబంధంపై భర్త.. వీడియో వైరల్..

UP: తన భార్య, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసిన ఓ భర్త, ఇకపై తాను ఆమెతో కలిసి జీవించడం ఇష్టం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను హత్య చేసే అవకాశం ఉందని, మీరట్‌లో జరిగినట్లు డమ్ముల్లో ముక్కలు…

Bangladesh: భారత్ నిర్ణయం వల్ల మాపై ఎలాంటి ప్రభావం ఉండదు.. బంగ్లా మేకపోతు గాంభీర్యం..

Bangladesh: బంగ్లాదేశ్ దూకుడుకు భారత్ కళ్లెం వేస్తోంది. ఇటీవల చైనా పర్యటనలో ఆ దేశ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ మాట్లాడుతూ.. భారత్ దేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్‌గా ఉన్నాయని, బంగ్లాదేశ్ బంగాళాఖాతానికి సంరక్షకుడిని, చైనా తమ దేశం…

Off The Record : వైఎస్‌ జగన్‌ను విమర్శించడానికి మంత్రులు ఎందుకు వెనకాడుతున్నారు..?

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ని విమర్శించడానికి ఏపీ మంత్రులు ఎక్కువ మంది వెనకాడుతున్నారా? ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా… వీళ్ళు దీటుగా కౌంటర్స్‌ వేయలేకపోతున్నారా? ఇద్దరు ముగ్గురు మినహా మిగతా వాళ్ళంతా ఎందుకు స్పందించడం లేదు? వాళ్ళ వెనకడుగు వెనకున్న రీజనేంటి? ఆ…

RCB vs DC: రాయల్ ఛాలెంజర్స్ కు హోమ్ గ్రౌండ్ కలిసొచ్చేనా? మొదట బ్యాటింగ్ చేయనున్న ఆర్సిబి

RCB vs DC: నేడు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనితో…

Jeevan Reddy : నేను మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కి పడడం ఎందుకు ..

Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నైతిక విలువల గురించి తన అభిప్రాయాలు వెల్లడించగానే, ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కి పడటం ఆశ్చర్యంగా ఉందని…

Chiranjeevi: మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు!

పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో అగ్నిప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో, హుటాహుటిన హాస్పిటల్ కి తరలించి, అవసరమైన పరీక్షలు జరిపి చికిత్స…

Good Bad Ugly Review: గుడ్ బ్యాడ్ అగ్లీ రివ్యూ

ఇటీవల “పట్టుదల” అనే సినిమాతో భారీ డిజాస్టర్ మూట కట్టుకున్నాడు తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్. ఆయన హీరోగా, “మార్క్ ఆంటోనీ” చిత్ర దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో “గుడ్ బ్యాడ్ అగ్లీ” అనే సినిమా రూపొందింది. తెలుగు నిర్మాణ సంస్థ…

Nitish Kumar: ‘‘నితీష్ కుమార్‌ని ఉప ప్రధాని చేయాలి’’.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

Nitish Kumar: బీహార్‌కి చెందిన బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్‌ని ‘‘ఉప…

Duddilla Sridhar Babu : T-Fiber ను T-NXTగా అభివృద్ధి చేస్తున్నాం.. ఎన్టీవీతో మంత్రి శ్రీధర్ బాబు

Duddilla Sridhar Babu : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తాజాగా NTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్తరణపై కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ ఇంటర్నెట్, టెలిఫోన్, కంప్యూటర్ సేవలను తక్కువ ధరలో అందించేందుకు…

Allahabad HC: ‘‘అత్యాచారానికి ఆమెదే బాధ్యత’’.. బాధితురాలని తప్పుపట్టిన హైకోర్టు.. నిందితుడికి బెయిల్..

Allahabad HC: పీజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాధితురాలి తీరును తప్పుపడుతూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలు ‘‘తానే ఇబ్బందుల్ని ఆహ్వానించింది’’, ‘‘ ఈ సంఘటనకు ఆమె బాధ్యత వహిస్తుంది’’అని…

Tenali Double Horse: “రూరల్ టు గ్లోబల్” లక్ష్యంతో ‘మిల్లెట్ మార్వెల్స్’ను లాంచ్ చేసిన తెనాలి డబుల్ హార్స్

Tenali Double Horse: భారతదేశంలో ప్రముఖ బ్రాండ్ తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తాజాగా తన ఆరోగ్యభరితమైన కొత్త ఉత్పత్తి శ్రేణి “మిల్లెట్ మార్వెల్స్” ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ JMD డా.…